Cinema

మహేష్,త్రివిక్రమ్ సినిమాలో ఆ హీరొయిన్ ఫిక్స్.!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అరవింద సమేత వీర రఘువ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్ని ఆ వెంటనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో అలా వైకుంటపురంలో సినిమాతో ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న త్రివిక్రమ్ ఈ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్నాడు.ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ చేయాలి అనుకున్న ఎన్టీఆర్ బీజిగా ఉన్నాడు.

దాంతో తన నెక్స్ట్ సినిమాని సూపర్ స్టార్ట్ మహేష్ బాబు తో సినిమా చేయడానికి రెడి అవుతున్నాడు అని సమచారం.ఖలేజా సినిమా తరువాత దాదాపు 12 ఇయర్స్ తరువాత వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడువ సినిమా కావడంతో భారీ హైప్ క్రియేట్ అయింది.

ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకేక్కించాలి అని దర్శకనిర్మాతలు ప్లన్ చేస్తున్నారు.ఈ సినిమాలో మహేష్ బాబు కి జోడిగా పూజ హెగ్డే అని హీరొయిన్ గా ఫైనల్ చేసారు అంట.ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో మహర్షి సినిమా బ్లాక్  బస్టర్ హిట్ అయింది.మళ్ళీ ఈ ఇద్దరు కలిసి త్రివిక్రమ్ సినిమాలో చేయబోతున్నారు అని సమాచారం.

About the author

admin

Leave a Comment