Warning: Use of undefined constant REQUEST_URI - assumed 'REQUEST_URI' (this will throw an Error in a future version of PHP) in /home/rohan143/public_html/lillyrics.com/wp-content/themes/voice/functions.php on line 73
Trending war భీమ్లా నాయక్ vs పుష్ప రాజ్ - LiL Lyrics
Cinema

Trending war భీమ్లా నాయక్ vs పుష్ప రాజ్

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,ఈ ఇద్దరుకి యూత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అజ్ఞాతవాసి సినిమా తరువాత దాదాపు మూడు సంవత్సరల గ్యాప్ తరువాత పవర్ స్టార్ నటించిన లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.మారోపక్క అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా తరువాత కొత్త గ్యాప్ తీసుకున్ని నటించిన సినిమా అలా వైకుంటపురంలో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్నాడు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే సినిమా చేస్తున్నాడు.అంటూ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఫుల్ బీజి గా ఉన్నారు. భీమ్లా నాయ సినిమా టీజర్ మరియు పుష్ప ఫస్ట్ సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ లతో దూసుకుపోతుంది.

ఈ రెండు సినిమాలు యూట్యూబ్ లో అల్ టైం రికార్డ్ లతో హిస్టరీ క్రియేట్ చేసాయి.పుష్ప ఫస్ట్ సాంగ్ 24 గంటల్లో 8.2 మిలయన్స్ వ్యూస్ లతో అల్ టైం రికార్డ్ ని క్రియేట్ చేసింది.మరోపక్క భీమ్లా నాయక్ టీజర్ 24 గంటల్లో 8.49 మిలియన్ వ్యూస్ లతో ఫాస్టెస్ట్ అల్ టైం రికార్డ్ లతో ట్రేండింగ్ లో ఫస్ట్,సెకెండ్ ప్లేస్ లో పోటి పడుతూ  దూసుకుపోతున్నారు.             

About the author

admin

Leave a Comment