Warning: Use of undefined constant REQUEST_URI - assumed 'REQUEST_URI' (this will throw an Error in a future version of PHP) in /home/rohan143/public_html/lillyrics.com/wp-content/themes/voice/functions.php on line 73
RRR నెక్స్ట్ రిలీజ్ డేట్ ఇదే అంట.! - LiL Lyrics
Cinema

RRR నెక్స్ట్ రిలీజ్ డేట్ ఇదే అంట.!

బాహుబలి 1,బాహుబలి 2 సినిమాలతో వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల పైగా కలెక్షన్ లతో అల్ టైం ఇండియాన్ బిగ్గెస్ట్ హిట్ మూవీని తీసిన s.s.రాజమౌళి ఈ సినిమా తరువాత రెండు సంవత్సరలు గ్యాప్ తీసుకున్ని ఒక్క అద్బుతం అయిన స్టొరీ లైన్ తో టాలీవుడ్ టాప్ హీరోలు అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో అన్ని ఇండస్ట్రీలా నటీనటులతో ఆర్,ఆర్,ఆర్  అనే పాన్ ఇండియా సినిమాని తెరకేక్కిస్తున్నాడు.

ఈ సినిమాని D.V.V.దానయ్య  నిర్మితగా 400 కోట్ల పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కి మరియు రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రమోషన్ సాంగ్స్ కి అందరిపోయే రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలతో అక్టోబర్ 13న విడుదల కాబోతుంది అని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కావడంలేదు అని తెలుస్తుంది.3rd వేవ్ ముపు ఉండడంతో సినిమాని 2022  ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేయబోతున్నారు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

About the author

admin

Leave a Comment