Warning: Use of undefined constant REQUEST_URI - assumed 'REQUEST_URI' (this will throw an Error in a future version of PHP) in /home/rohan143/public_html/lillyrics.com/wp-content/themes/voice/functions.php on line 73
NTR32 సినిమాకి 250 కోట్ల బడ్జెట్.! - LiL Lyrics
Cinema

NTR32 సినిమాకి 250 కోట్ల బడ్జెట్.!

అరవింద సమేత వీర రఘువ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత s.s.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఆర్,ఆర్,ఆర్ అనే పాన్ ఇండియా సినిమాని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో 5 భాషలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్ లో టీజర్ అంటికి మంచి రెస్పాన్స్ రావడంతో అక్టోబర్ 13న విడుదల కావలిసింది.కాన్ని3rd wave వల్ల నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమాని చేస్తున్నాడు.ఈ సినిమాతో పాటుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తున్నాడు.ఈ రెండు సినిమాలతో పాటుగా మూడువ సినిమాని కూడా చేయడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్.

KGF సినిమాతో వరల్డ్ వైడ్ గా ఫుల్ క్రేజ్ ని దక్కించుకున్న ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో ఒక్క సినిమాని చేయడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమాని దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో 5 భాషలో తెరకెక్కిస్తున్నారు చిత్రయునిట్.          

     

About the author

admin

Leave a Comment